డీహైడ్రేషన్‌కు గురైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

68చూసినవారు
డీహైడ్రేషన్‌కు గురైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
డీహైడ్రేషన్‌కు గురైన వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. మైకం ఆవహిస్తుంది. కండరాలు నొప్పిస్తాయి. తలనొప్పి మొదలవుతుంది. కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడంలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్‌కు గురవ్వాలని ఏమీ లేదు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య తలెత్తుతుంది.

సంబంధిత పోస్ట్