ఎర చిక్కలేదని తిక్కరేగడంతో మొసలి ఏం చేసిందంటే..(Video)

55చూసినవారు
మొసలికి కోపం తెప్పించిన కొందరు చివరకు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొందరు కొలనులో చేపల వేటకు వెళ్లారు. ఎర వేసి చేపను పట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఎరను చూసిన మొసలి అటువైపు వేగంగా ఈదుకుంటూ వచ్చేసింది. ఈలోపు పడవలోని వారు ఎరను నీళ్లల్లోంచి పైకి లాగేసుకున్నారు. దీంతో మొసలి ఒక్కసారిగా పడవలోకి దూకింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్