కేంద్రాన్ని మేం అడిగిందేంటి.. వాళ్లు ఇచ్చిందేంటి?: సీఎం రేవంత్

83చూసినవారు
కేంద్రాన్ని మేం అడిగిందేంటి.. వాళ్లు ఇచ్చిందేంటి?: సీఎం రేవంత్
కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 'కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు అన్యాయం' అనే పేరుతో ఓ పోస్టర్ విడుదల చేశారు. 'ఎప్పటి మాదిరే తమ రాష్ట్రాలకే కేటాయింపులు జరిపారు.
కేంద్రానికి మేం అడిగిందేంటి? వాళ్లు ఇచ్చిందేంటి?. తెలంగాణకు ఇచ్చిన వాగ్ధానాలకు పూర్తిగా మర్చిపోయారు. బడ్జెట్లో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు' అని CM పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్