ధూమపానం మానేసిన తర్వాత గుండెపై ఎలాంటి ప్రభావం ఉంటుంది

84చూసినవారు
ధూమపానం మానేసిన తర్వాత గుండెపై ఎలాంటి ప్రభావం ఉంటుంది
ధూమపానం మానేసిన మొదటి వారాల్లో హృదయ స్పందన రేటు తగ్గుతుందని, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుందని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ గుప్తా తెలిపారు. "8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్ & కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం తగ్గుతుందన్నారు. 1-2 రోజుల తర్వాత తల తిరగడం, అలసట, కొన్ని సందర్భాల్లో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అయితే క్రమంగా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది,” అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్