రణ్‌బీర్ 'రామాయణ' ఫొటోలు లీక్!

52చూసినవారు
రణ్‌బీర్ 'రామాయణ' ఫొటోలు లీక్!
నితేష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలలో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి కనిపిస్తున్నారు. ఇవి కాస్తా వైరల్ కావటంతో సీతారాములుగా ఇద్దరు బాగా సెట్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్