ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కేసు.. ఏమిటంటే?

60చూసినవారు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కేసు.. ఏమిటంటే?
2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్