పోతిన మహేష్ పై కిరణ్ రాయల్ ఫైర్

58చూసినవారు
పోతిన మహేష్ పై కిరణ్ రాయల్ ఫైర్
జనసేన పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జ్ పోతిన మహేష్ పై తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. పార్టీ మారితే చెయ్యి నరకాలంటూ గతంలో పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పోతిన మహేష్ YCPలో చేరారని ఆరోపించారు. మరోవైపు వైసీపీలో చేరిన పోతిన మహేష్ జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అంటూ అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్