యూపీఐ లావాదేవీలు రోజుకు ఏ బ్యాంకులో ఎంత లిమిట్?
By dreddy 76చూసినవారు*ఎస్బీఐ, యూబీఐ, పీఎన్‌బీ, డీసీబీ, ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు: రూ.లక్ష వరకు లిమిట్ ఉంటుంది
* హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకు, బీఓబీ: రూ.లక్ష లిమిట్, 20 లావాదేవీలు
* ఐసీఐసీఐ, కోటక్: రూ.లక్ష లిమిట్, 10 లావాదేవీలు
* ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు రూ.5లక్షల వరకు యూపీఐ పేమెంట్ చేసేలా ఆర్బీఐ తాజాగా చర్యలు తీసుకుంది.