తమ్ముడి భుజంపై వధువు రాక.. జేసీబీలో వరుడి గ్రాండ్ ఎంట్రీ (VIDEO)

81చూసినవారు
భారతదేశంలో సంప్రదాయాలకు, వివాహ వేడుకలకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో వధూవరులు చేసే చిలిపి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు తన సోదరుడి భుజాలపై పెళ్లి వేదిక దగ్గరకు రాగా.. వరుడు జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో వివాహానికి వచ్చిన అతిథులు పగలబడి నవ్వుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్