‘ఆర్‌సీ 16’.. శివ రాజ్‌కుమార్‌ స్పెషల్ వీడియో రిలీజ్

78చూసినవారు
రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకొని అమెరికా నుంచి తిరిగొచ్చారు. ఈ క్రమంలో ఆయన లుక్‌ టెస్ట్‌ పూర్తి కాగా ఈవిషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్‌ వీడియో రిలీజ్ చేసింది. త్వరలోనే రాజ్ కుమార్ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొననున్నారని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్