ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 5 అదనపు సెలవులు

74చూసినవారు
ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 5 అదనపు సెలవులు
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి అదనంగా 5 క్యాజువల్ సెలవులు మంజూరు చేసింది. తమకు క్యాజువల్ లీవ్స్ తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచాలని సంబంధిత ఉద్యోగులు చేసిన విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ సెలవులు మంజూరు చేసింది. త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనుంది.

సంబంధిత పోస్ట్