గులాబీ పంటలో చీడల నివారణకు ఏం చేయాలంటే?
By Shivakrishna 56చూసినవారుగులాబీ పంటలో చీడల నివారణకు మొదట పొలాన్ని కలుపు లేకుండా శుభ్రం చేయాలి. చీడలు ఆశించిన రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. గులాబీలో చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్ (లేదా) 0.5 గ్రాముల ఎమామెక్టిన్ బెంజోయేట్ (లేదా) 2ml ప్రొఫినోపాస్ (లేదా) 2 గ్రా.లాన్సర్ గోల్డ్ పురుగు మందుల్లో ఒకదానిని, 3గ్రా బ్లైటాక్స్ (లేదా) 2ml హెక్సాకోనజల్ (లేదా) 2గ్రా కవచ్‌లలో ఒకదానిని లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి.