మహా శివరాత్రి రోజు ఏం చేయాలి..?

1054చూసినవారు
మహా శివరాత్రి రోజు ఏం చేయాలి..?
హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. మాఘమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున పార్వతీదేవిని శివుడు పెళ్లి చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. రాత్రంతా జాగరణ ఉండి, ఉదయాన్నే స్నానం చేశాక మళ్లీ పూజ చేసి వ్రతాన్ని వీడితే మంచిది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్