రంగులు మారిన వాట్సాప్

57చూసినవారు
రంగులు మారిన వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు వాట్సాప్‌ యాప్‌ మొత్తం బ్లూ కలర్‌ థీమ్‌లో ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో గ్రీన్‌ ఇంటర్‌ ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు పరిచేందుకు యాప్‌లో మార్పులు చేపట్టినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. దీంతో పాటు కీబోర్డ్‌లలో కొన్ని పదాలను క్యాపిటలైజ్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్