కరోనాకు యాంటీ బయాటిక్స్ వాడారా!

63చూసినవారు
కరోనాకు యాంటీ బయాటిక్స్ వాడారా!
కరోనా సమయంలో ప్రజలు మితిమీరిన యాంటీ బయోటిక్స్ మందులు తీసుకున్నారు. అయితే అధిక మోతాదులోని యాంటీ బయోటిక్స్ మందుల వినియోగం.. ఇప్పుడు క్రమంగా మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. కరోనా టైంలో అధిక మోతాదులో యాంటీ బయోటిక్స్ తీసుకున్న రోగులకు.. ఇప్పుడు సహజంగా ఏ వ్యాధికి అయినా అధిక పవర్ ఉన్న మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుందట. దీనికి తోడు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా క్షీణిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్