ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?

84చూసినవారు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?
భారత్‌లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల అంగీకారంతో వారితో సంప్రదింపులు జరిపి ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళి అమలు చేశారు. దానికి కొన్ని కొత్త విషయాలు, నియమాలు పొందుపరిచారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ చట్టంలోనూ భాగం కాదు. కానీ దానిలోని కొన్ని నిబంధనలు ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలవుతాయి.

సంబంధిత పోస్ట్