దాల్చినచెక్కని ఇలా వాడితే బరువు తగ్గుతారు!

73చూసినవారు
దాల్చినచెక్కని ఇలా వాడితే బరువు తగ్గుతారు!
దాల్చిన చెక్క.. మసాలా పదార్థాల్లో ముఖ్యమైన పదార్థం. దీనిని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. దాల్చినచెక్కని ఓ గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా దాల్చిన చెక్కని ముక్కలుగా చేసి నీటిలో మరిగించి తాగితే శరీర బరువుని తగ్గించడంలో, బ్యాలెన్స్ చేయటంలో సహాయపడుతుంది. అంతేకాదు, ఈ నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్