ఎక్కడ్నుంచి వస్తాయమ్మా ఇలాంటి ఐడియాలు(వీడియో)

567చూసినవారు
ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో కొత్త కొత్త జుగాడ్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి జుగాడ్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ దోమల రాకెట్‌ పట్టుకొని దానిపై బ్రెడ్ ముక్కలను కాల్చింది. ఆ తర్వాత ఆమె బ్రెడ్ టోస్ట్ రుచి చూసింది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ..బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది కొత్త టెక్నిక్ అని రాసుకొచ్చింది. వీడియో చూసిన ఓ వ్యక్తి స్పందిస్తూ 'బ్రెడ్ విత్ మస్కిటో శాండ్‌విచ్' అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్