సీజన్ ఏదైనా సరే.. భోజనంలో పెరుగు ఖచ్చితంగా ఉండాలి. అయితే పెరుగును ఉప్పుతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. రక్త పోటు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవచ్చు. పెరుగులో ఉప్పు ఎక్కువగా కలిపి తీసుకుంటే.. గుడ్ బ్యాక్టీరియా నశిస్తుంది. ఉప్పు తక్కువగా వేసుకుని తింటే మంచిది. పెరుగులో పంచదార కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలే. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చావదు. అయితే డయాబెటీస్ ఉన్నవారు పొరపాటును కూడా పెరుగులో చక్కెర వేసుకుని తినకూడదు.