ఊరి మ‌ధ్య‌లో బొడ్రాయిని ఎందుకు ఉంచుతారు?

563చూసినవారు
ఊరి మ‌ధ్య‌లో బొడ్రాయిని ఎందుకు ఉంచుతారు?
ఆపదలో ఉన్నప్పుడు గ్రామ దేవతలు తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని ప్రజలు విశ్వసిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. గ్రామ నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించి.. ఆ వైశాల్యానికి మధ్యభాగంలో ఈ బొడ్రాయిని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజిస్తారు. పొలిమేర్లలో దిక్కుల వారీగా ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాలను, సర్వతోభద్ర యంత్రాన్ని భక్తిపూర్వకంగా స్థాపన చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్