'జగన్‌ను నిజంగా అభిమానించేవారు పార్టీ మారరు'

369280చూసినవారు
'జగన్‌ను నిజంగా అభిమానించేవారు పార్టీ మారరు'
వైఎస్‌ జగన్‌ను నిజంగా అభిమానించేవారు పార్టీ మారరని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'ఫేక్‌లే పార్టీ మారతారు. తాను చనిపోయాక తన శవంపై పార్టీ జెండాను జగన్‌ కప్పాలన్న నేత కూడా పార్టీ మారాడు' అని అనిల్‌ ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్