కేసీఆర్ కు ఎందుకంత ద్వేషం: సీఎం రేవంత్

77చూసినవారు
కేసీఆర్ కు ఎందుకంత ద్వేషం: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కేసీఆర్ కు గౌరవం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమరవీరుల విషయంలో కమిటీ వేసి న్యాయం చేస్తామన్నారు. అమరులను గుర్తించేందుకు సమాచారం తెప్పిస్తున్నామని తెలిపారు. వాళ్ల ఆనవాళ్లంటే కేసీఆర్ కు ఎందుకంత ద్వేషం? అని ప్రశ్నించారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్