వారి బలవంతంతోనే పెళ్లి చేసుకున్నా: కిరణ్ రావు

81చూసినవారు
వారి బలవంతంతోనే పెళ్లి చేసుకున్నా: కిరణ్ రావు
ఆమిర్ ఖాన్ తో పెళ్లి గురించి ఆయన మాజీ భార్య కిరణ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరెంట్స్ బలవంతం వల్లే ఆమిర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించారు. కాగా వివాహానికి ముందు ఏడాది పాటు సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆమిర్, కిరణ్ రావు 2021లో విడాకులు తీసుకున్నారు. ఇటీవల కిరణ్ రావు తెరకెక్కించిన 'లాపతా లేడీస్' మూవీ మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్