ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-బంగ్లా మధ్య తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరగనుంది. బుమ్రా లేనప్పటికీ షమీ, హర్షిత్ రాణా, ఆర్ష్ దీప్ సింగ్ ఉన్నారని, షమీ లయ అందుకుంటే బంగ్లాకు ముప్పే అని మాజీ ఓపెనర్ ఇమ్రూల్ కయేస్ హెచ్చరించాడు. మరోవైపు షకీబ్ లేకపోవడం బంగ్లాకు పెద్ద లోటని పేర్కొన్నాడు. భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా నిలవనుంది.