నేడు హైదరాబాద్లో వైన్స్ బంద్

71చూసినవారు
నేడు హైదరాబాద్లో వైన్స్ బంద్
TG: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ చేయాలనిరాచకొండ పోలీసు కమిషనరేట్‌  ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ ఉ.10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కల్లు, వైన్ షాపులు, బార్లు, మిలిటరీ క్యాంటిన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్‌లు దీని పరిధిలోకి వస్తాయని తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం వైన్ షాపులు తెరుచుకోనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్