అక్కడ భార్యలు భర్తలకు పాకెట్ మనీ ఇస్తారు!

58చూసినవారు
అక్కడ భార్యలు భర్తలకు పాకెట్ మనీ ఇస్తారు!
సాధారణంగా కుటుంబ ఖర్చులన్నీ భర్తే చూసుకుంటాడు. కానీ జపాన్‌లో ఈ పరిస్థితి తారుమారైంది. దాదాపు 74% మంది మహిళలు తమ భర్తలకు పాకెట్ మనీ ఇస్తున్నారు. నెల జీతం రాగానే భర్తలు భార్యల చేతిలో పెడతారు. ఇంటి ఖర్చులు, పొదుపు, ఇతర ఖర్చులు మినహా మిగిలిన డబ్బు భర్తలకు ఇస్తారు. ఈ సంప్రదాయాన్ని కోజుకై అంటారు. భర్తలు చేసే అదనపు ఖర్చులను నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఈ సంప్రదాయం పుట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్