డివైడర్ దాటుతుండగా మహిళను ఢీకొట్టిన కారు (VIDEO)

64చూసినవారు
వాహనాలు కండీషన్‌లో ఉండకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఎంతో మంది జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో కర్ణాటకలోని చిత్రదుర్గ ఎక్స్‌ప్రెస్ వేను ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి దాటుతుండగా.. ఓ కారు వేగంగా వచ్చి సదరు మహిళను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్