వృద్ధుడిని చెప్పుతో కొట్టిన మహిళ.. వీడియో

81చూసినవారు
వృద్ధుడి పై ఓ మహిళ దాడి చేసిన ఘటన తాజాగా యూపీలోని మొరాదాబాద్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది ఓ పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ ఒక్కసారిగా లేచి ఎదురుగా కూర్చున్న వృద్దుడిపై దాడి చేసింది. ఆ వ్యక్తిని దూషిస్తూ పలుమార్లు చెప్పుతో కొట్టింది. వెంటనే స్థానికులు కల్పించుకుని ఆమెను వెనక్కి లాగారు. ఈ సంఘటనకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్