హాలీవుడ్ ప్రముఖ నటుడు డెనిస్ కన్నుమూత

81చూసినవారు
హాలీవుడ్ ప్రముఖ నటుడు డెనిస్ కన్నుమూత
టోనీ నామినేషన్ పొందిన ప్రముఖ క్యారెక్టర్ నటుడు డెనిస్ ఆర్న్‌డ్(86) మరణించారు. ఒరెగాన్‌లోని తన హోంలో వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారని కుటుంబీకులు ప్రకటించారు. 1939 ఫిబ్రవరి 23న జన్మించిన ఆర్న్‌డ్, వియత్నాం యుద్ధంలో హెలికాప్టర్ పైలట్‌గా సేవలందించి రెండు పర్పుల్ హార్ట్ అవార్డులు అందుకున్నారు. సియాటిల్‌లో మిత్రుడి ప్రోత్సాహంతో స్థానిక థియేటర్‌లో ఆడిషన్ ఇచ్చిన ఆయన, తరువాత తెరపై నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్