ప్రముఖ నైజీరియన్ నటుడు, రచయిత, బ్రహ్మానందంలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నవ్వులు తెప్పించే కమిడియన్ ఒసితా ఇహెమ్ అలియాస్ పావ్‌పా పుట్టినరోజు నేడు. చిన్నపిల్లాడిలా కనిపించే ఆయనకు ఇప్పుడు 42 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న ఒసితా దాదాపు 300 సినిమాల్లో నటించారు. మీమర్స్‌కు మంచి స్టఫ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో స్టిక్కర్స్ రూపంలో ఒసితా మనకు కనిపిస్తుంటారు.