అల్ట్రావయలెట్ EVకి 48 గంటల్లో 20 వేల బుకింగ్‌లు

79చూసినవారు
అల్ట్రావయలెట్ EVకి 48 గంటల్లో 20 వేల బుకింగ్‌లు
అల్ట్రావయలెట్ తొలిసారిగా దేశీయ మార్కెట్‌లోకి టెసెరాక్ట్ పేరుతో తీసుకొచ్చిన EV బైక్ ప్రీ బుకింగ్ మొదలైన 48 గంటల్లోనే 20వేలకు పైగా ప్రీ బుకింగ్‌లు సొంతం చేసుకుంది. ప్రారంభ ధర రూ.1.20 లక్షలుగా (ఎక్స్‌షోరూం) కంపెనీ నిర్ణయించింది. మొత్తం 50 వేల వాహనాలనూ లాంచ్ ధరతోనే విక్రయించాలని నిర్ణయించుకుంది. కాగా 50 వేల బుకింగ్‌ల తర్వాత అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ధర రూ.1.45 లక్షలుగా ఉండనుంది.

సంబంధిత పోస్ట్