ఆ పొరపాట్లు మళ్లీ చేయను: సందీప్ కిషన్

539చూసినవారు
ఆ పొరపాట్లు మళ్లీ చేయను: సందీప్ కిషన్
'ఊరు పేరు భైరవకోన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నన్ను నేను కొత్తగా చూసుకోవడానికిగాను కొత్త కథలను ఎంచుకుంటున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నాను. అలా చేసిన సినిమానే 'ఊరు పేరు భైరవకోన' అన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్