జగన్ ఓటమి. షర్మిల కన్నీటి వీడియో వైరల్

58చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరువలేదు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఏడ్చిన వీడియో ప్రస్తుతం జగన్ ఓడిపోవడంతో వైరల్ అవుతుంది. జగనన్న నీకు రాజశేఖర్ రెడ్డి లాంటి దేవుడి మనస్సు ఎందుకు రాలేదు అంటూ షర్మిల భావోద్వేగంతో ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్