WOW.. కళ్లు చెదిరే క్యాచ్ (వీడియో)

586చూసినవారు
ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ గ్రీన్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ స్టన్నింగ్ క్యాచ్ ఒడిసిపట్టి ఆశ్చర్యపరిచాడు. అబాట్ వేసిన బంతిని విండీస్ బ్యాటర్ చేస్ లెగ్ సైడ్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో స్టేడియంలో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఈ మ్యాచులో ఆసీస్ 83 పరుగుల తేడాతో గెలిచింది.

సంబంధిత పోస్ట్