హుజురాబాద్ ఉపఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమూరి వెంకట్ కి మద్దతుగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య ప్రచారం నిర్వహించారు. ఆలేరు యూత్ కాంగ్రేస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్, పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ కాండరాజు శివశంకర్, ప్రధాన కార్యదర్శి అజయ్ కంతి నాగరాజు పర్రె రమేష్, నల్లమసా రమేష్ దడిగే అనిల్ అందే అఖిల్ జహంగీర్, సంపత్ పాల్గొన్నారు.