ఆలేరు: సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన కల్లూరి రాంచంద్రా రెడ్డి

79చూసినవారు
ఆలేరు: సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన కల్లూరి రాంచంద్రా రెడ్డి
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ చండిక సోమేశ్వర ఆలయాన్ని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తద్వారా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వాదం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరి రాంచంద్రా రెడ్డి మాట్లాడుతూ స్వయంభు లింగం అతి పురాతనమైన శ్రీ సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్