భువనగిరి: ర్యాలీలకు పోలీసులు భారీ బందోబస్తు

54చూసినవారు
భువనగిరిలో బిజెపి విజయసంకల్ప నామినేషన్ ర్యాలీ, హనుమాన్ జయంతి ర్యాలీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడల్లలో భారీగేడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. కాసేపట్లో విజయసంకల్ప నామినేషన్ ర్యాలీ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్