పోలీసు బృందాలకు మాస్కులు పంపిణీ

473చూసినవారు
పోలీసు బృందాలకు మాస్కులు పంపిణీ
ఆలేరు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహించే పోలీసు బృందాలకు బీర్ల ఫౌండేషన్ తరపున యూత్ ఆధ్వర్యంలో గురువారం మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. పోలీస్ బృందానికి మాస్కులు అందిచారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి కర్రె అజయ్, మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షుడు ఊటుకూరి సురేష్ పటేల్, గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు జాంగిర్ తదితరులు పాల్గొన్నారు. లాక్ డౌన్ కారణంగా నిరంతరం రోజులో 20 గంటలు డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసు బృందాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజల ఆరోగ్యం కొరకు నిరంతరం కృషి చేసి మీకు సామాన్య జనం తరపున బిర్లా ఫౌండేషన్ తరఫున పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము అని యూత్ కాంగ్రెస్ నాయకులు తెలియజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్