డ్రైడే పనులు పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ హనుమంతు

53చూసినవారు
డ్రైడే పనులు పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ హనుమంతు
వర్షాకాలమైనందున పారిశుద్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పనులు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజపేట మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం డ్రైడే పనులను పరిశీలించారు. నర్సరీని చూసి ప్రైమరీ బెడ్ లకు సంబంధించి ఖాళీగా ఉన్న సంచులలో తిరిగి మొక్కలు పెంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్