ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

872చూసినవారు
ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
తెలంగాణ రాష్ట్రంలోని 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్పులు మరియు ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గ కేంద్రం ఆలేరు స్థానిక రైల్వేగేట్ దగ్గర బీజేవైఎం పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పేరపు ఆనంద్ బిజెపి పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కమటం ప్రశాంత్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు, 5th వార్డ్ వార్డు కౌన్సిలర్ సంగు భూపతి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాశికంటి సంపత్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్, ఉపాధ్యక్షులు కళ్లెం రాజు కార్యదర్శులు అయిలి సందీప్, కుంచే. గణేష్, కుడికాల మురళి బీజేవైఎం నాయకులు మైదం భాస్కర్, కటకం వెంకటేష్, బిరుకూరి ప్రదీప్, అరవింద్, శ్రావణ్, అనిల్, ఉదయ్, మున్నా, సాయికృష్ణ, వినీత్, సందీప్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్