స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

51చూసినవారు
స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్
నామినేషన్ల స్వీకరణ హెల్ప్ డెస్క్ సేవల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు హనుమంతు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నామినేషన్లు ఎన్ కోర్ హెల్ప్ డెస్క్ టీమ్ల అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్ ఆర్డిఓ అమరేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్