భువనగిరిలో వాహనాల తనిఖీలు

77చూసినవారు
భువనగిరిలోని వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ 50 వేల మించి నగదుతో ప్రయాణించినట్లయితే సరైన ధ్రువపత్రాలు వెంటబెట్టుకొని ప్రయాణించాలని కోరారు. సరైన నెంబర్ ప్లేట్లు బిగించుకొని రవాణా శాఖ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్