యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఫర్టిలైజర్స్ యజమాని మోటే కుమార్ గ్రామంలోని రైతుల చేతుల మీదుగా సోమవారం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.