యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి అయ్యప్ప స్వాములు పాల్గొని విజయవంతం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కృప కటాక్షాలు కలగాలని అయ్యప్ప స్వాములు ముక్తకంఠంతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గిరిప్రదక్షిణ డోన్ విజువల్స్ ఆకటక్కుటున్నాయి. యాదాద్రిలో స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామి స్మరణలతో మార్మోగాయి.