భువనగిరి: సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

66చూసినవారు
భువనగిరి: సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
భువనగిరి పట్టణంలోని ఒకటవ వార్డులోని అర్బన్ కాలనీలో మంగళవారం సీసీ రోడ్డు పనులను మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కుశంగల రాజు, పోలిశెట్టి అనిల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్