భువనగిరి: ఇండ్ల సర్వే చేపట్టాలని వినతి

53చూసినవారు
భువనగిరి: ఇండ్ల సర్వే చేపట్టాలని వినతి
భువనగిరి పట్టణంలోని 1, 6, 8 వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేపట్టాలని సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఆర్డిఓని కలసి వినతి పత్రాన్ని అందజేశారు అయన మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో అన్ని వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహిస్తుంటే 1, 6, 8 వార్డులలో సర్వే ఇంకా ప్రారంభిచలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడుత రమేష్, నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్