భువనగిరి: సమయానికి పరీక్ష హాలుకు రాని విద్యార్థులు

62చూసినవారు
యాదాద్రి జిల్లా భువనగిరి గ్రూప్ 2 పరీక్షలకు ఆరుగురు అభ్యర్థులు సమయానికి రాకపోవడంతో అధికారులు అనుమతించలేదు. నవభారత్ డిగ్రీ కలశాలలో ముగ్గురు జాగృతి డిగ్రీ కలశాలలో ఇద్దరు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక్కరు ఆలస్యంగా వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్