భువనగిరి: తీన్మార్ మల్లన్న వ్యవహారంపై అధిష్టానం చూసుకుంటుంది

52చూసినవారు
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా చిత్ర పటానికి ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవైస్ చిస్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్