భువనగిరి: ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే కూలీ రేట్ల పెంపు

82చూసినవారు
భువనగిరి: ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే కూలీ రేట్ల పెంపు
ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే సివిల్‌ సప్లయి హమాలీ కార్మికులకు లారీ దిగుమతి కూలి రేట్లు పెరిగాయాని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. శనివారం భువనగిరి ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ వద్ద స్టేజ్ వన్ లారీ బియ్యం దిగుమతి కూలి రేట్లు పెంచాలని స్టేజ్ వన్ కాంట్రాక్టర్ మరియు ఏఐటీయూసీ నాయకులతో చర్చలు జరపడం జరిగింది.

సంబంధిత పోస్ట్