యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బొడిగె ఆనంద్ గౌడ్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించారు. ఈసందర్బంగా బొడిగె ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ నన్ను జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించిన జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ కి కృతజ్ఞతలు తెలియజెసారు.